Railway Board Officers About Balasore Train Accident: ప్రాథమిక నివేదికలో ఏముందో చెప్పిన అధికారులు
Continues below advertisement
బాలాసోర్ రైలు ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం.... సిగ్నలింగ్ లో ఏదో సమస్య ఉందని రైల్వే బోర్డ్ అధికారులు తెలిపారు. అయితే రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి పూర్తి నివేదిక ఇంకా రావాల్సి ఉందన్నారు.
Continues below advertisement