BJP ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి జంగా రెడ్డి ఎంతో కృషి చేశారన్న మోడీ
BJP సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి పట్ల PM Narendra Modi సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. BJP క్లిష్టసమయం లో వున్నపుడు Janga Reddy గారు సమర్థవంతమైన వాణిని అందించారని, BJP ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేసారని, ఆయన మరణంపై పట్ల చింతిస్తున్నానని ట్వీట్ చేసారు మోడీ.
Tags :
India ANDHRA PRADESH PM Modi India News Prime Minister Modi Janga Reddy Jangareddy Death Pm Modi Condolenses