President Murmu Releases Sr.NTR 100 Rupees Coin:స్మారక నాణాన్ని విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము
ABP Desam
Updated at:
28 Aug 2023 12:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వంద రూపాయల స్మారక నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులు బాలకృష్ణ, పురందేశ్వరి, చంద్రబాబు హాజరయ్యారు.