Precaution Doses for Covid-19: 18 ఏళ్లు దాటినవారికి ఏప్రిల్ 10 నుంచి ప్రికాషన్ డోసులు | ABP Desam

Covid-19 వైరస్ నుంచి రక్షణగా వేసుకునే Precautionary/Booster Dose ను ఏప్రిల్ 10 నుంచి ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 18 ఏళ్లు నిండి, రెండో డోస్ వేసుకుని కనీసం 9 నెలల పూర్తైనవారు ఈ ప్రికాషనరీ డోస్ తీసుకునేందుకు అర్హులుగా వివరించింది. ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో జరుగుతున్న తొలి, రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ప్రికాషనరీ డోస్ కార్యక్రమం మరింత వేగవంతం చేస్తామని కేంద్రం వెల్లడించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola