PM Narendra Modi Wears Jacket Of Recycled Material: జీ7 సదస్సులో ఆకర్షణగా మోదీ జాకెట్
జీ7 సదస్సు కోసం జపాన్ లో అనేక కీలక భేటీల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... ఇవాళే అక్కడ్నుంచి పపువా న్యూ గినీకి బయల్దేరారు. అయితే ఆదివారం జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని ధరించిన జాకెట్ అందరి దృష్టినీ ఆకర్షించింది.