PM Narendra Modi Speech At White House: ప్రవాసులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు
అమెరికా పర్యటనలో భాగంగా... భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... వైట్ హౌస్ కు వెళ్లారు. వైట్ హౌస్ బయట ప్రసంగించారు. భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపచేయడంలో ప్రవాసులది కీలక పాత్ర అని ప్రశంసించారు.