PM Modi Speech Ayodhya: రాం లల్లా కీర్తి ప్రతిష్ఠల గురించి ఎమోషనల్ గా మాట్లాడిన ప్రధాని మోదీ
Continues below advertisement
అయోధ్య రామమందిరంలో ( Ayodhya Ram Mandir ) బాలరాముడి ( Ram Lalla Statue ) ప్రాణప్రతిష్ఠ తర్వాత ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) మాట్లాడారు. రాముడి ( Jai Shree Ram ) గురించి మాట్లాడుతూ పరవశించిపోయారు.
Continues below advertisement