PM Narendra Modi Feed Cows On Makar Sankranthi: మకర సంక్రాంతి సందర్భంగా గోసేవలో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మకర సంక్రాంతిని పురస్కరించుకుని దిల్లీలోని తన అధికారిక నివాసంలో గోసేవలో పాల్గొన్నారు. గోవులకు ఆప్యాయంగా మేత వేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola