PM Narendra Modi About Hosting Olympics In 2036: ఐఓసీ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 141వ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2036 ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.