PM Narendra Modi About AP Bifurcation: పార్లమెంట్ ప్రసంగంలో ఏపీ విభజనపై మాట్లాడిన ప్రధాని
Continues below advertisement
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి రోజున ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కొత్త భవనంలోకి వెళ్లే ముందు పాత భవనంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అక్కడ జరిగిన అనేక చారిత్రక సంఘటనలను ప్రస్తావించారు. ఏపీ విభజన నాటి రోజులనూ గుర్తుచేసుకున్నారు.
Continues below advertisement