PM Modi Speech On No Confidence Motion: మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమంటున్న ప్రధాని మోదీ
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ... మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. 2028లో మళ్లీ విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని, అప్పటికి భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందున్నారు.