PM Modi shares Special Interaction with BJP worker | మోదీ కోసం ఈ తండ్రి ఏం చేశాడో తెలిస్తే షాక్ |
Continues below advertisement
PM Modi shares Special Interaction with BJP worker | సడన్ గా కాల్ వచ్చింది..! హాస్పిటల్ లో నీకు కవల పిల్లలు పుట్టారని. ఓ తండ్రిగా వారిని చూడటానికి పరుగెత్తాలి. ఈయన మాత్రం పుట్టిన పిల్లల కంటే ముందు తన అభిమాన నేత మోదీని చూడాలనుకున్నారు. హాస్పిటల్ కు వెళ్లకుండా ప్రధాని మోదీ కోసం ఎయిర్ పోర్టుకు వెళ్లారు.
Continues below advertisement