PM Modi on Sanatana Dharma | సనాతన ధర్మం నమ్మే వారిపై దాడులు చేస్తారేమో..! మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు |

Continues below advertisement

సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. స్వామి వివేకానందా, గాంధీజీ,లోక్ మాన్య తిలక్ వంటి వారికి స్పూర్తినిచ్చింది ఈ సనానత ధర్మంఅని మోదీ అన్నారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram