PM Modi Meets TOP CEOs In Washington: ఆఖరి రోజు పర్యటనలో టాప్ సీఈవోలతో భేటీ అయిన మోదీ

తన అమెరికా పర్యటనలో ఆఖరి రోజు.... ప్రధాని నరేంద్ర మోదీ.... ప్రపంచంలోనే టాప్ సీఈవోలతో భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మన్.... ఇలా అనేక మందిని కలిశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola