PM Modi Kolkata Underwater Metro Inauguration: దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రోను కోల్ కతాలో ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీస్‌లను ప్రారంభించారు. కోల్‌కత్తా మెట్రో ఈస్ట్ - వెస్ట్ కారిడార్‌లో భాగంగా దీన్ని నిర్మించారు. మొత్తం 4.8 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం చేపట్టారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola