PM Modi Independence Day Speech: ఎర్రకోట ప్రసంగంలో మణిపుర్ హింసను ప్రస్తావించిన ప్రధాని
77వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా... ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేసిన తర్వాత మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ... మణిపుర్ హింసపై మాట్లాడారు.దానికి పరిష్కారాన్ని కూడా చెప్పారు.