PM Modi Arichal Munai: రామ్ సేతు ప్రారంభ స్థానం వద్దకు వెళ్లిన ప్రధాని, ప్రత్యేక పూజలు
ABP Desam
Updated at:
21 Jan 2024 04:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) అరిచల్ మునయ్ ( Arichal Munai ) కు చేరుకున్నారు. రామ్ సేతు ప్రారంభ స్థలం ( Ram Setu Starting Point ) వద్దకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.