PM Modi About Chandrayaan 3 Soft Landing Success: ఇస్రో బృందానికి ప్రధాని శుభాకాంక్షలు

ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. సౌతాఫ్రికా నుంచి ఆన్ లైన్ ద్వారా జాయిన్ అయిన ప్రధాని మోదీ.... ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola