Pervez Musharraf Death : ముషార్రఫ్ - వాజపేయి టైంలో జరిగిన Agra Summit గుర్తుందా
Continues below advertisement
ముషారఫ్ పాకిస్థాన్ అధ్యక్షుడిగా...వాజపేయి భారత్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కశ్మీర్ సమస్యను సాల్వ్ చేసే ఓ ఆపర్చునిటీ మిస్ అయిపోయిందనేది చాలా మంది చరిత్రకారులు చెప్పే మాట. అదే ఆగ్రా సమ్మిట్.
Continues below advertisement