19 Year Old Paper Queen Apeskha Rai From Madhya Pradesh: సోషల్ మీడియా సెన్సేషన్

అహనా పెళ్లంట సినిమాలో మన కోటా శ్రీనివాసరావు స్టయిల్ కాపీ కొట్టినట్టుగా ఉంది కదా. ఈ 19 ఏళ్ల అమ్మాయి పేరు ఆపేక్షా రాయ్. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాకు చెందినది. ఓ సోషల్ మీడియా సెన్సేషన్. న్యూస్ పేపర్ల నుంచి దుస్తులు తయారు చేసుకుని.... వాటితోనే ఫొటోలు, వీడియోలు చేసి వైరల్ అయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola