Palamedu Jallikattu 2023 | జల్లికట్టులో అపశృతి..వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు మృతి | ABP Desam

తమిళనాడులో జల్లికట్టులో అపశృతి చోటుచేసుకుంది. మధురైలో అలంగనల్లూరులో 24 ఏళ్ల యువకుడ బరిలో ఎద్దు దాడికి మృతి చెందాడు. అరవింద్ రాజ్ గత కొన్నాళ్లుగా ఎద్దులను లొంగదీసుకోవడంలో ఆరితేరాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola