No Confidence Motion Defeated In Loksabha: మూజువాణి ఓటుతో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
Continues below advertisement
లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం... వీగిపోయింది. ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం తర్వాత ఓటింగ్ చేపట్టగా... మూజువాణి ఓటు ద్వారా తీర్మానం వీగిపోయింది.
Continues below advertisement