New Covid19 Variant in Mumbai: కరోనా కొత్త వేరియెంట్.. వణుకుతున్న బ్రిటన్

Continues below advertisement

భారత్ తో పాటు, ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టింది. ప్రజలంతా మాస్కులు, శానిటైజర్లను పక్కనపెట్టారు. సాధారణ జీవనానికి వచ్చేశారు. కానీ ఇటీవల మహారాష్ట్రలో కరోనావైరస్ కొత్త వేరియెంట్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేరియెంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఈ వేరియెంట్ ఏంటి, ఇది నిజంగానే భయపెట్టే స్థాయిలో వ్యాప్తి చెందుతోందా, మళ్లీ లాక్ డౌన్ తప్పదా?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram