Navy Officer Dies In Parachute Training: పారాచూట్ ట్రైనింగ్ లో నేవీ ఉద్యోగి మృతి

Continues below advertisement

పారాచూట్ ట్రైనింగ్ లో ప్రమాదావశాత్తూ ఓ నేవీ ఉద్యోగి కన్నుమూశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్లకు చెందిన నేవీ ఉద్యోగి గోవింద్.... విశాఖ నేవల్ బేస్ లో విధులు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం కోల్ కతాలో పారాచూట్ ట్రైనింగ్ లో ఉన్నారు. అందులో భాగంగా హెలికాప్టర్ నుంచి కిందకు దూకారు. కానీ పారాచూట్ తెరుచుకోక ప్రమాదంలో దుర్మరణం చెందారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram