Muslim Students Denied Entry For Wearing Abaya In Srinagar: వస్త్రధారణపై వివాదం
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో విశ్వభారతి ఉన్నత పాఠశాలలో పెద్ద వివాదం చోటు చేసుకుంది. ముస్లిం మహిళలు ధరించే అబయను వేసుకుని పాఠశాలలోకి రాకూడదని నిషేధం విధించింది. దీనిపై విద్యార్థినులు ఆందోళనకు దిగారు.