Mumbai Man Brings Goats Home Ahead Of Bakrid: Hanuman Chalisa పఠిస్తూ సొసైటీ వాసుల ఆందోళన
ABP Desam
Updated at:
28 Jun 2023 03:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముంబయిలోని మిరా రోడ్డులోని ఓ హౌసింగ్ సొసైటీలో.... బక్రీద్ సందర్భంగా పెద్ద వివాదం నెలకొంది. అక్కడే ఉండే ఓ ముస్లిం..... తన ఇంటికి గొర్రెలు తీసుకురావడమే ఇందుకు కారణం.