Mizoram Elections 2023 ABP C Voter Exit Polls: అధికార ఎంఎన్ఎఫ్ కు, ZPM ఎంత దగ్గరగా వస్తుంది..?
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఇవాళ తెలంగాణ ఎన్నికలతో ముగిసింది. డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ అవబోయే ఈ ఎన్నికల ఫలితాల గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోనూ ఎగ్జిట్ పోల్స్ ను ఏబీపీ సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. మిజోరంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మిజోరం ఎగ్జిట్ పోల్స్ కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రజలు తమ అభిప్రాయంలో పెద్దగా మార్పు ఏమీ చూపించలేదని అనిపిస్తోంది.
Tags :
ABP Cvoter Exit Poll Exit Poll Elections 2023 Assembly Election 2023 5 State Election 2023 Mizoram Elections Mizoram Elections 2023 Exit Poll 2023