Mallikarjun Kharge vs PM Modi On Manipur Issue: మణిపుర్ పై ప్రధాని మాట్లాడాలని వీడని విపక్షాల పట్టు
మణిపుర్ హింసపై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందేనని విపక్షాలు పట్టు వీడట్లేదు. తాము మణిపుర్ గురించి మాట్లాడుతుంటే.... ప్రధాని మోదీ తమ ఇండియా కూటమి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.