Mallikarjun Kharge Questions Security Breach : లోక్ సభలో భద్రతా వైఫల్యంపై రాజ్యసభలో ఖర్గే ఫైర్
Continues below advertisement
లోక్ సభలో జరిగిన భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే పెద్దలసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సభలోకి వచ్చారనే అంశాన్ని పక్కనపెడితే..అసలు పార్లమెంటు పరిసరాల్లోకి బయట వ్యక్తులు ఎలా ప్రవేశించారని మండిపడ్డారు.
Continues below advertisement
Tags :
Parliament Winter Session MalliKarjun Kharge Lok Sabha Security Breach Live Security Breach In Lok Sabha Indian Parliament Security Parliament Security Parliament Security Security Breach