Mallikarjun Kharge On Manipur Violence PM Narendra Modi Reaction:మణిపుర్ అంశంపై భగ్గుమన్న పార్లమెంట్ ఉభయసభలు
Continues below advertisement
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే వాయిదాల పర్వం చోటు చేసుకుంది. మణిపుర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. అయితే అటు రాజ్యసభ, లోక్ సభ కూడా రేపటికి వాయిదా పడ్డాయి.
Continues below advertisement