LTTE Prabhakaran Is Alive : Pazha Nedumaran speech | ప్రభాకరన్ బతికే ఉన్నారని సంచలన ప్రకటన

LTTE చీఫ్ వెలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారంటూ సంచలన ప్రకటన చేశారు..... తమిళ్ నేషనలిస్ట్ లీడర్ నెడుమారన్. ప్రభాకరన్ అనుమతితోనే ఈ విషయం వెల్లడిస్తున్నట్టు ప్రకటించారు. 2009లో శ్రీలంక సైన్యంతో జరిగిన యుద్ధంలో ప్రభాకరన్ చనిపోయారు. ఆయన మృతదేహాన్ని కూడా గుర్తించారు. కానీ...... ఉన్నట్టుండి ఆయన బతికే ఉన్నారంటూ వార్తలు రావడం సంచలనమవుతోంది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola