Lord Hanuman sign Removed fighter Aircraft: ఒక్క రోజులోనే హనుమంతుడి చిత్రం తొలగింపు| HAL | ABP Desam

బెంగుళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 2023 ఎయిర్ షో లో ది హిందు స్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తీసుకొచ్చిన సరికొత్త ఫైటర్ ఫ్లైట్ వర్షన్.... Hindustan Lead in Fighter Trainer HLFT 42. ఈ యుద్ధ విమానం టెయిల్ ఎండ్ మీద హనుమంతుడి బొమ్మ వేశారు. ఏరో షో మొదటి రోజు ఇది బాగా వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఒక రోజు తిరిగేసరికే.... ఆ ప్లేస్ లో అక్కడ హనుమంతుడి బొమ్మ కనపడట్లేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola