Loksabha Security Breach: లోక్ సభలోకి చొరబడ్డ ఆగంతుకుల్లో ఒకరి పేరు సాగర్ శర్మ.. అతని చేతిలో బీజేపీ ఎంపీ సైన్ చేసిన పాస్

భారతదేశ పార్లమెంట్ లో ఇద్దరు ఆగంతుకుల చొరబాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భద్రతా వైఫల్యం గురించి అంతటా చర్చ జరుగుతోంది. మొత్తం మీద నలుగురిని అరెస్ట్ చేశారు. అందులో ఒకరి పేరు సాగర్ శర్మ. లోక్ సభ విజిటర్స్ గ్యాలరీలోకి అతను వెళ్లడానికి తీసుకున్న విజిటర్ పాస్ ఫొటో ఇప్పుడు బయటకు వచ్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola