LK Advani Bharatratna: 57 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, భారతరత్న పురస్కారంతో పరిపూర్ణం
ABP Desam
Updated at:
03 Feb 2024 03:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజకీయ కురువృద్ధుడు మరియు బీజేపీ ( BJP ) సీనియర్ మోస్ట్ లీడర్ అయిన లాల్ కృష్ణ అడ్వాణీ ( Lal Krishna Advani ) , అదే ఎల్కే అడ్వాణీ ( LK Advani ) ని భారతరత్న ( Bharatratna ) పురస్కారం వరించింది.