LK Advani Conferred With Bharat Ratna : లాల్ కృష్ణ అడ్వాణీకి దేశ అత్యున్నత గౌరవం | ABP Desam

రాముడికి లాల్ కృష్ణ అడ్వాణీకి (LK Advani) అవినాభావ సంబంధం ఉంది. అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram Mandir) నిర్మాణం కోసం ఏకంగా దేశవ్యాప్తంగా రథయాత్రలను నిర్వహించారు అడ్వాణీ. 1990ల్లో అడ్వానీ బీజేపీలో తీసుకువచ్చిన ఉత్సాహం ఇప్పటికీ ఆ పార్టీని నడుపుతోంది అంటారు విశ్లేషకులు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola