Leopard Head Stuck In Vessel: నీళ్లు తాగేందుకు బిందెలో చిరుత తల పెడితే, అలానే ఇరుక్కుపోయింది.. మరి తర్వాత?

Continues below advertisement

ఈ వీడియో చూశారుగా. ఎస్ మీరు చూస్తోంది నిజమే. అది ఓ చిరుతే. ఓ బిందెలో తలపెట్టి అందులో ఇరుక్కుపోయింది. మహారాష్ట్ర ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.... నీరు తాగడానికని ఓ బిందెలో తలపెట్టగా, అది అందులో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవటంతో ఇక ఏమీ చేయలేక అక్కడే అలా పడుకుండిపోయింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందటంతో వారు అక్కడికి చేరుకుని చిరుతకు మత్తుమందు ఇచ్చి... బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram