Landslide In Maharashtra: రాయ్ గఢ్ జిల్లాలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం, నలుగురు మృతి
మహారాష్ట్రలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రాయ్ గఢ్ జిల్లాలోని ఖాలాపూర్ లో.... కొండచరియలు విరిగిపడటంతో... సుమారు 30 కుటుంబాలు వాటి కింద చిక్కుకున్నాయి. వంద మంది దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చీకటి సమయంలోనే అందులో నుంచి 25 మందిని బయటకు తీశారు. కానీ అప్పటికే నలుగురు కన్నుమూశారు.