Kerala Nehru Trophy Boat Race: రెండేళ్ల గ్యాప్ తర్వాత ఫుల్ జోష్ లో జరిగిన నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్
కొవిడ్ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన కేరళలోని నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ 68వ ఎడిషన్ ఘనంగా జరిగింది. పళ్లతురుత్తి బోట్ క్లబ్ హ్యాట్రిక్ ట్రోఫీని సొంతం చేసుకుంది.