Kerala Kochi Bomb Blast At Convention Centre: సమావేశాల ఆఖరిరోజు పేలుడు, ఎవరి హస్తముంది.?
కేరళలోని కొచ్చిలో కన్వెన్షన్ సెంటర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.