Karnataka Elections 2023 Results Updates: కౌంటింగ్ కేంద్రానికి బయల్దేరిన Siddaramaiah
Continues below advertisement
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. ఆ పార్టీ శ్రేణులు అప్పుడే సంబరాలు కూడా మొదలుపెట్టేశాయి. మాజీ సీఎం, పార్టీ కీలక నాయకుడు సిద్ధరామయ్య..... బెంగళూరులోని ఓ కౌంటింగ్ కేంద్రానికి బయల్దేరారు. అంతకన్నా ముందు కారు ఎక్కాక ఓ కప్పు కాఫీ తాగుతూ కనిపించారు.
Continues below advertisement
Tags :
CONGRESS Telugu News Election Results ABP Desam Elections 2023 Siddaramaiah Karnataka Election Abp Results