Karnataka Elections 2023 EVM VVPAT Destroyed: ఫేక్ న్యూస్ ను నిజమని నమ్మి యంత్రాలు ధ్వంసం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. విజయపుర జిల్లాలోని మసాబినాల్ లో....గ్రామస్థులు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను ధ్వంసం చేశారు.