Karnataka Elections 2023 Counting Results: అధికారం ఎవరిదో అంటూ దేశవ్యాప్త ఉత్కంఠ | ABP Desam

దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ మొదలైంది. మొత్తం మీద 36 కేంద్రాల్లో లెక్కింపు మొదలైంది. ఉదయం 8 గంటలకు పోలీసులు, పటిష్ఠ భద్రత మధ్య ఎన్నికల అధికారులు ఆయా కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చిన ఈవీఎంలను బయటకు తీశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola