Karnataka Elections 2023 ABP C Voter Opinion Poll: బీజేపీ అధికారం నిలుపుకుంటుందా? లేదా?
ABP Desam
Updated at:
06 May 2023 08:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమే 10వ తేదీన జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతా దృష్టి నెలకొంది. ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై ఏబీపీ సీఓటర్ ఓపీనియన్ పోల్ నిర్వహించింది.