Kargil War Heroes About 1999 War: కార్గిల్ యుద్ధం ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా..?
Continues below advertisement
కార్గిల్ యుద్ధ వీరుల స్మృతిలో... జులై 26వ తేదీన దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన నాటి ఆర్మీ ఆఫీసర్స్.... కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులను గుర్తుతెచ్చుకున్నారు.
Continues below advertisement