Joe Biden Asks PM Narendra Modi Autograph: జీ 7 సదస్సు సందర్బంగా ఆసక్తికర ఘటన
ఇవాళే జపాన్ లో జీ7 సదస్సు ముగించుకున్న ప్రధాని మోదీ.... అక్కడ్నుంచి పపువా న్యూ గినీ వెళ్లారు. అయితే జీ7 సదస్సు సందర్భంగా..... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ నెలకొంది.