Japan PM Tour India higlights: జపాన్ ప్రధాని భారత్ పర్యటన హైలెట్స్ ఇవే..!| ABP Desam
Continues below advertisement
Japan PM Kishida భారత పర్యటన ముగిసింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్ లో జపాన్ పెట్టుబడులు, ఇరు దేశాల ఆర్థిక సదస్సు ఇలా కీలక విషయాలే అజెండాగా ప్రధాని కిషిడా, ప్రధాని మోదీ ల భేటీ సాగింది. జపాన్ ప్రధాని పర్యటన హైలెట్స్ ఈ వీడియోలో
Continues below advertisement