Japan PM Fumio Kishida Enjoys Panipuri With PM Modi: పానీపూరి తిన్న జపాన్ ప్రధాని

జపాన్ ప్రధాని... ఫుమియో కిషిదా ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు కదా. నిన్న తొలి రోజు పర్యటనలో భాగంగా.... మన ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి బుద్ధ జయంతి పార్క్ కు వెళ్లారు. అక్కడ మన ఇండియన్స్ ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్ పానీపూరీ అదే గోల్ గప్పాను కిషిదా ట్రై చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola