IT Raids In Hyderabad: వేర్వేరు షాపింగ్ మాల్స్ సంబంధిత కార్యాలయాలపై ఐటీ దాడులు

హైదరాబాద్ లో ఉదయం నుంచి 6 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వేర్వేరు షాపింగ్ మాల్స్ కు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola