ISRO Successfully Launches PSLV C-56: మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇస్రో

Continues below advertisement

ఇస్రో పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా సింగపూర్ కు చెందిన డీఎస్-సార్ ప్రధాన ఉపగ్రహంతో పాటు ఆరు చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం 420 కిలోల బరువుగల 7 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-56 మోసుకెళ్లింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram