ISRO GSLV-F12/NVS-01 Mission Successful: శ్రీహరికోట నుంచి చేసిన ప్రయోగం విజయవంతం
Continues below advertisement
శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 వాహకనౌక ద్వారా నింగిలోకి ప్రయోగించిన ఎన్వీఎస్-01 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది.
Continues below advertisement